మహేష్ షూటింగ్ లేట్..

మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయం కి అయ్యేలా లేదట.ఏప్రిల్ నెల ఆఖరు వరకు టైం పడుతుందట.ఈ ఎఫెక్ట్ మహేష్ తదుపరి సినిమాపై పడే ఛాన్స్ ఉందని అంటున్నారు.

మహేష్ తదుపరి సినిమా కొరటాల శివ చేయనున్నారు.ఈ సినిమా ఏప్రిల్ లో మొదలై దసరాకి ప్రేక్షకుల ముందుకు వస్తుందని అనుకున్నారు. కానీ మురుగదాస్ సినిమా విషయంలో జరుగుతోన్న ఆలస్యం కారణంగా, కొరటాల సినిమా ఆలస్యంగా మొదలై 2018 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుందని అనుకుంటున్నారు.

]]>