మాఫియా డాన్ హజీ మస్తాన్ దత్త పుత్రుడు సూపర్‌స్టార్ రజనీకాంత్‌ని బెదిరించడం సంచలనమైంది. హజీ మస్తాన్ కుమారుడిగా చెప్పుకునే ఓ వ్యక్తి రజనీకి కోర్టు నోటీసులు పంపించడం ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఈ బెదిరింపులకు కారణం..
ప్రస్తుతం రజనీ హీరో గా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమానే తలైవర్ 161. ఈ సినిమా కథాంశం హజీ మస్తాన్ జీవితం ఆధారంగా రాసుకున్నది. దర్శకుడు తమని సంప్రదిస్తే హజీ మస్తాన్ జీవితాన్ని కళ్లకు గట్టినట్టు వివరిస్తామని, అందులో ఎక్కడా స్మగ్లింగ్ అన్న టాపిక్కే ఉండదని తెలిపారు.రజనీకి హెచ్చరికలు నేపథ్యంలో ఫ్యాన్స్‌లో ఒకటే అలజడి మొదలైంది. రజనీకి సెక్యూరిటీని పెంచాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే సూపర్‌స్టార్ సినిమాకి ఈ ఉదంతం బోలెడంత ముందస్తు ప్రచారాన్ని తెచ్చి పెట్టేదే
]]>