రాజ్ తరుణ్ పాటలు రాస్తాడట

యుంగ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న”కిట్టు ఉన్నాడు జాగ్రత్త” సినిమాలో ఒక పాటను రాశాడంట.వంశీ కృష్ణ దర్శకత్వంలో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరియర్ ని మొదలు పెట్టిన రాజ్ తరుణ్ హీరోగా ఇప్పుడురచయితగాతనటాలెంట్ నిరూపించుకుంటాన్నాడు.ఈ సినిమాలో ‘జానీ.. జానీ’ అంటూ సాగే పాటను రాజ్ తరుణ్ రాసాడు.దీనికి అనూప్ రూబెన్స్ చక్కని ట్యూన్ ఇచ్చాడు.ఈ పాటని విడుదల చేసారు.

]]>