"మా అబ్బాయి" మూవీ టీజర్ రిలీజ్

వట్టి కుమార్ దర్శకత్వం లో ,నిర్మాత బలగా ప్రకాష్ ల నిర్మాణ సారధ్యం లో వస్తున్న “మా అబ్బాయి ” సినిమా టీజర్ ను రిలీస్ చేసారు ..ఈ చిత్రం లో అప్పట్లో ఒకడుండే వాడు ఫేమ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్నారని దర్శక నిర్మాతలు తెలిపారు .ఈ సంద  ర్భం గా చిత్ర ఉందిట సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ..]]>