నన్ను హీరో ను చేసారని ఆలా అనుకున్నారు

‘సీనియర్‌ నటుడు రంగనాథ్‌ఐమా హత్య చేసుకొన్నా విషయం తెలిసిందే అయనతో శివాజీ రాజాకు మంచి సన్నీ హిత్యం మాత్రమే కాదు ఆయన దర్శకత్వం లో శివాజీ రాజా హీరో గా మొగుడ్స్ పెళ్లామ్స్ అనే మూవీ కూడా వచ్చింది  ఆయన మరణవార్త విని ఆయన ఇంటికి వెళ్లా. నాతోపాటు చిరంజీవిగారు కూడా వచ్చారు. రంగనాథ్‌ గారి ఇల్లు నగరానికి చాలా దూరం. చాలా కష్టపడి వెళ్లాలి. అందుకనే సినిమా ఆర్టిస్టులు అందరూ అక్కడికి రాలేరనే భావనతో ఆయన మృతదేహాన్ని ‘మా’ కార్యాలయంలో పెట్టించారట ఆ సమయం లో నివాళులు అర్పించటానికి వచ్చిన ఓ సినీ ప్రముఖుడు  ‘ఈయన శవాన్ని ఇక్కడెందుకు పెట్టావు’ అని కోపంగా అడిగాడట దీంతో శివాజీ రాజాకు  కోపం వచ్చిందట  ఆయన ఇండస్ట్రీలో చాలా పెద్ద వ్యక్తి. కానీ, సంస్కారం ఎలాంటిదంటే రంగనాధ్ గారు నను హీరో గా సినిమా తీసారని  ఆయన మృతదేహాన్ని ‘మా’ ఛాంబర్‌లో పెట్టించానని ఆ పెద్ద వ్యక్తి అనుకున్నాడు. కానీ, అంతకుముందు కూడా ఎంతో మంది సినిమా వాళ్ల పార్థీవ దేహాలను అక్కడ పెట్టామ’ని చెప్పాడు శివాజీరాజా.ఎంత పెద్దలైనా సంస్కారం ఉండాలని చెప్పుకొచ్చారు శివాజీ …

]]>