మిల్క్ బాయ్ మహేష్ ఫస్ట్ లుక్ మళ్ళీ వాయిదా

సూపర్ స్టార్ మిల్క్ బాయ్  మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా ఇప్పటికే దాదాపుగా  షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఫస్ట్ లుక్ ఇంతవరకు రిలీజ్ కాలేదు. అంతేకాదు ఇంత వరకు సినిమాకు టైటిల్ కూడా నిర్ణయించకపోవడంతో ప్రమోషన్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని కూడా  అంటున్నారు ఫాన్స్

ఉగాది రోజున విడుదల చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది కానీ అటువంటివాతావరణం కనపడలేదు దీంతో మల్లి వాయిదా. వియత్నాంలో యాక్షన్ ఎపిసోడ్స్ తీస్తున్న  ఉన్న చిత్రయూనిట్ ఇండియాకు తిరిగి వచ్చాకే విడుదల చేద్దాం అనుకొంటున్నారట  ఐతే యూనిట్  ఏప్రిల్ 2న హైదరాబాద్ వస్తోంది.మహేష్ బాబు ఇంటిలిజెన్స్ అధికారిగా నటిస్తున్న ఈ చిత్రం లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ ..100 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ భాషలతో పాటు హిందీలోనూ డబ్ చేసి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. జూన్ 23న రిలీజ్ అవుతుందని దర్శకుడు మురుగదాస్ చెప్పేసాడు ఆల్రెడీ …

]]>