మహిళ దినోత్సవ శుభాకాంక్షలు…మహేష్

స్త్రీ అంటే సృష్టి.మహిళలను ఎంతో గౌరవం గా చూస్తారుసూపర్ స్టార్ మహేష్ బాబు.మహిళ దినోత్సవం సందర్బంగా మహిళలందరికీ సుబాకాక్షలు తెలిపారు.తన కూతురు సితార తనకు దేవుడిచ్చిన గొప్ప వరం అంటున్నారు.తనకు తన తల్లి,కూతురు మీద మహిళల మీద ఎంత గౌరవం ఉందొ మరోసారి చాటుకున్నారు మహేష్ బాబు.మహిళాదినోత్సవం సందర్భంగా తన తల్లి ఇందిర, కుమార్తె సితారల ఫొటోలను మహేష్ ట్విట్టర్ లో అప్ లోడ్ చేసారు.కూతుళ్లను కన్నందుకు తల్లిదండ్రులంతా గర్వంగా ఫీల్ అవ్వాలని అన్నారు.

]]>