ప్రభాస్ కి పెళ్లి ప్రపోజల్

యుంగ్ రెబల్ స్టార్ ని మీ పెళ్ళెప్పుడు అని అడిగితె బాహుబలి 2 తర్వాత అని చెప్పారు.కానీ బాహుబలి రాకముందే ప్రభాస్ కి పెళ్లి సంబంధం వచ్చింది ఇంక ప్రభాస్ ఒప్పుకోవడమే తరువాయి.పెద్దలు తీసుకోవచ్చిన సంబంధం కాదు ఒక హీరోఇన్ ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటా అంటోంది….’ద్వారక’ సినిమాతో విజయం అందుకున్న హీరోయిన్ పూజా జవేరి ప్రభాస్ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అంటోంది.ప్రభాస్ వాళ్ళ ఇంట్లో తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్న సంగతి తెలిసిందే,పూజ జవేరి కోరికను ప్రభాస్ అంగీకరిస్తే వారి కుటుంబ కోరిక నెరవేరుతుందని ఫిల్మ్ నగర్ పేర్కొంటోంది.

]]>