చిరు 151వ సినిమా క్రిష్ డైరెక్షన్‌ లో ?

hqdefault దీంతో వీరిద్దరి కాంబినేషన్ వాస్తవ రూపం దాల్చబోతోందని చర్చ అయితే… అసలు క్రిష్ చిరంజీవి ఇంటికి వెళ్లింది కథా చర్చల కోసమేనా అని మరికొందరు అనుకుంటున్నారు. ఒకవేళ చిరంజీవితో కథా చర్చల కోసమే వెళ్లుంటే బాలయ్యతో గౌతమిపుత్ర శాతకర్ణి వంటి చారిత్రక కథను తెరకెక్కించిన క్రిష్.. చిరు కోసం ఎలాంటి కథను సిద్ధం చేసుకుంటున్నాడో ప్రస్తుతానికైతే సస్పెన్సే. ఐతే ఉయ్యాల వాడ నర్సింహా రెడ్డి 1st లుక్ అంటూ ఓ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియా లో హల చల్ చేస్తోంది.]]>