మెగాస్టార్ రిలీస్ చేసిన"రారా"పోస్టర్…..

శ్రీకాంత్ హీరో గా రాబోతున్న” రా రా”చిత్రం ప్రచార పోస్టర్ ఈ రోజు చిరంజీవి ఇంటి వద్ద మెగాస్టార్ చేతులమీదుగా ఆవిష్కరింపబడింది.ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ శ్రీకాంత్ మొదటి హారర్ కామెడీ మూవీ అని,సినిమా సన్నివేశాలు కొన్ని చూసాను అని బావున్నాయి అని అందరికి నచ్చేవిదం గా ఈ సినిమా ఉంటుందని అన్నారు.చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేసారు. శ్రీకాంత్ మాట్లాడుతూ చిరంజీవి చేతులమీదుగా తన సినిమా మోషన్ పోస్టర్ ఆవిష్కరణ జరగడం ఎంతో సంతోషం గా ఉందన్నారు.

]]>