"మెంటల్ మదిలో" కొత్త లుక్….

పెళ్ళిచూపులు నిర్మాత రాజ్ కందుకూరి లఘు చిత్ర దర్శకుడు వివెక్ ఆత్రెయ ను దర్శకుడిగా పరిచయం చెస్తూ “మెంటల్ మదిలొ” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ విష్ణు, నివెత పేతురాజ్ ప్రధాన పాత్రలలో.ప్రషాంత్ విహారి సంగీతం, వెదరామన్ కెమెరా, విప్లవ్ ఎడిటింగ్ అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చెసుకుంది . ఉగాది సందర్భంగా నిర్మాత రాజ్ కందుకూరి మెంటల్ మదిలొ చిత్రం కొత్త లుక్ పొస్టర్ ను విడుదల చెస్తూ మాకు సహకరించిన మీడీయా కి ధన్యవాదాలు అన్నారు .ప్రెక్షకులను ఆకట్టుకునే ఈ చిత్రాన్ని జూలై నెలలొ విడుదల చెయ్యాలనుకుంటున్నానని అన్నారు.

]]>