మేయర్ ని సైకిల్ యాత్ర చేయమన్న మంత్రి….

GHMC మేయర్ బొంతు రామ్మోహన్ గారు ఎండలో ఎన్ని కష్టాలు పడుతున్నారో చుడండి…హాయిగా ఏసి కారు లో తిరిగే ఈయన మంత్రి కేటీఆర్ గారి పుణ్యమా అని సైకిల్ మీద వీది..వీది తిరిగి సమస్యలు తెలుసుకుంటున్నారు.ఇలా తెలుసుకోమని కేటీఆర్ గారి ఆర్డర్…రోడ్ల మీద ఒక్క గుంత కనపడినా  అధికా రులకు కఠీన చర్యలు తప్పవ్ అని సిఏం కేసిఆర్ చెప్పినవిషయం తెలిసిందే…..ఐతే అదే తరహాలో మంత్రి కే టి ఆర్ కూడా రోడ్లు డ్రైనేజీల సమస్యలు ప్రతి వీది కి సైకిల్ మీద తిరిగి దగ్గరుండి తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించాలని మంత్రి కేటిఆర్ అన్నారు.అందుకని GHMC మేయర్ బొంతు రామ్మోహన్ నగరంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు తెలుసుకోవడం కోసం,ఈ రోజు సైకిల్ యాత్ర ప్రారంభించారు. సెంట్రల్ జోన్ పరిధిలో అధికారులతో కలిసి సైకిల్ తొక్కుతూ వార్డుల్లో తిరిగారు.

]]>