ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రలకు కాబినెట్ లో శాఖలు ఖరారు

నారా లోకేష్ – ఐటీ  పంచాయతీ రాజ్ ,గ్రామీణ అభివృద్ధి  అమర్నాధ్ రెడ్డి  – పరిశ్రమలు ,ఫాడ్ ప్రాసెసింగ్  సుజయకృష్ణ రంగారావు – మైనింగ్  శాఖ  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి – వ్యవసాయ శాఖ  ఆదినారాయణ రెడ్డి -మార్కెటింగ్ శాఖ  పితాని సత్యనారాయణ –  కార్మిక శాఖ  అఖిల ప్రియా -టూరిజమ్  కాల్వ శ్రీనివాసులు – గృహ నిర్మాణ శాఖ , పౌరసరఫరాల శాఖ  జవహర్ – ఆబ్కారీ శాఖ  కళా వెంకట రావు – ఇంధన శాఖ  నక్క ఆనందబాబు -ఎస్సీ ,ఎస్టీ  సంక్షేమ శాఖ     ]]>