బాత్ రూమ్ లో రక్తం కనిపిస్తే వార్డెన్ ఆడపిల్లల్ని ఏంచేసిందో తెలుసా

హాస్టల్ లోని బాత్ రూమ్ లో,గోడల మీద రక్తం కనిపించిందని  లక్నో లోని ముజఫర్ నగర్ కస్తూర్బా బాలికల విద్యాలయం హాస్టల్ వార్డెన్ అత్యంత  దారుణం గా ప్రవర్తించింది అక్కడివిద్యార్ధినులపై …వివరాల్లోకి వెళితే హాస్టల్ బాత్రూం గోడల మీద రక్తం  మరకలు ఉన్న  విషయాన్ని గమనించిన హాస్టల్ వార్డెన్ (మహిళ ) హాస్టల్ లో ఉంటున్న సుమారు 70 మంది విద్యార్థినుల ను వరుసగా నగ్నంగా  నిల బెట్టి ఆ రక్తం ఎవరిదీ అనే విషయాన్ని నిర్ధారణచేసింది అట ..ఈ విషయాన్ని విద్యార్థులు వారి తల్లి తండ్రులకు చెప్పడం తో వారు హాస్టల్ వద్ద ఆందోళనకు దిగారు ..ఇదిలాల్ ఉండగా తాను ప్రతి విషయం లో ఖచ్చితం గ ఉంటానని ఆలా పరీక్షించడం వేణుకు ఏ ఉద్దేశ్యం లేదని యుక్త వయస్సు పిల్లలు కాబట్టి ఇబ్బంది చెప్పడానికి సిగ్గు పడతారు కబట్టు తాను ఆలా చేయాల్సి వచ్చిందని వార్డెన్ అంటోంది ..తాన్ మీద గిట్టని స్టాఫ్ ఇలా గొడవ చేయిస్తున్నారని ఆమె వాదన ..ఏదేమైనా ఎలా పరీక్షించడం పట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి…అక్కడి పరభుత్వం డిపార్ట్మెంట్ ఎంక్వయిరీ కి ఆదేశించింది ..

]]>