నాది నా ఇష్టం అంటున్న సెక్సీ క్వీన్‌….

వయ్యారాలు వొలకపోసే అందగత్తె కనిపిస్తే ఎంత అద్భుత సౌదర్యం అంటూ కళ్లారా చూస్తాం. కాంబోడియాలోనూ ఇలాంటి అందగత్తే ఉంది. అయితే ఆమె అందమే ఆమెకు మైనస్‌గా మారింది. మరీ సెక్సీగా ఉన్నావంటూ అమ్మడు అందానికి చెక్ పెట్టింది అక్కడి ప్రభుత్వం. వయ్యారాలు వొలకపోసింది చాలూ అంటూ ఆమెపై నిషేధం విధించింది. 24 యేళ్ల డెన్నీ క్వాన్ సెక్సీ క్వీన్‌గా యువత మనసు దోచుకుంటోంది. అయితే ఆమె అందాల ప్రదర్శన మరీ ఎక్కువైందంటూ కంబోడియా సాంస్కృతిక శాఖ డెన్నీ క్వాన్‌పై సంవత్సరం పాటు బ్యాన్ విధించింది.

ఏడాది పాటు నిషేధం విధించడమే కాదు, హీరోయిన్‌గా ఆమె ఎలాంటి దుస్తువులు ధరిలించాలి, ఏ స్థాయిలో అవయవ ప్రదర్శన చేయాలి వంటి నిబంధనలు కూడా విధించింది కంబోడియా సాంస్కృతిక  శాఖ. కోడ్ ఆఫ్ కండక్ట్‌ను పాటించాల్సిందేనంటూ కండిషన్స్‌ పెట్టింది. దీంతో సెక్సీ స్టార్ అవాక్కైపోయింది. నా శరీరం నా ఇష్టం అంటూ ఎదురు ప్రశ్నిస్తోంది. నా కంటే అందగత్తెలు చాలా మందే ఉన్నారు. నాపైనే నిషేధం ఎందుకంటోంది అందాల తార

]]>