అగౌరవపరచాడు….

కాటమరాయుడు సినిమాలో పవన్ కళ్యాణ్ ముగ్గురి తమ్ముళ్ళలో శివబాలాజీ ఒకడు.శివబాలాజీ ఆర్య,చందమామ వంటి పలు సినిమాలలో నటించాడు.రిసెంట్  గా కాటమరాయుడుసినిమాలో చేస్తున్నాడు.ఈ సినిమా లో మేమంతా హార్డ్ వర్క్ చేస్తున్నాము సినిమా షూటింగ్ పరంగా చివరి దశకు చేరుకుంది అంటూ షూటింగ్  ఫోటోలు కొన్ని తీసి పోస్ట్ చేసాడు శివబాలాజీ.ఐతే ఆ ఫొటోస్ తో ఒక వ్యక్తి పేస్ బుక్ లో  తనని అగౌరవపరచాడు అంటూ శివ బాలాజీ గచ్చిబౌలి సైబర్ క్రైమ్‌ పోలీస్  లను ఆశ్రయించాడు. ఇలా ప్రవర్తించిన వ్యక్తి పై కఠిన చర్యలు తీసుకోవాలని పిర్యాదులో పేర్కొన్నాడు.

]]>