నాగ చైతన్య కి వరుసగా అవకాశాలు….

తెలుగు,మలయాళ,తమిళ,భాషల్లోకార్తిక్ఒకసినిమాచేయనున్నారు.అరవింద్ స్వామిప్రధానపాత్ర పోషించనున్నారు ఆయన తో పాటు నాగ చైతన్య కూడా హీరో చేయనున్నాడు.ఈ సినిమా గురించి పూర్తీ వివరాలను త్వరలోనే  తెలియజేయనున్నారు.ప్రస్తుతం చైతన్య,కల్యాణ్ కృష్ణదర్శకత్వంలో ఒక సినిమా చేస్టున్నాడు ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది..

]]>