కొడుకు మూవీ కోసం తండ్రి జాగ్రత్త

నాగార్జున కొడుకు సినిమా ని దగ్గరుండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారంట,అఖిల్ మొదటి సినిమా ఫ్లాప్ ఐన సంగతి తెలిసిందే,ఈ సారి అలంటి పొరపాట్లు జరగకుండా నాగార్జున మంచి డైరెక్టర్ని మంచి కథ ని సెలెక్ట్ చేశారట.ఇందులో మేఘా ఆకాశ్ హీరోయిన్ గా నటిస్తుంది.లేట్ అయిన మంచి మంచి సినిమా కోసం ఇన్ని రోజులు ఆగారు ఈ సినిమాతో మంచి హిట్టివ్వాలని నాగ్ పట్టుదలగా వున్నారు.

ఈ క్రమంలో ‘మనం’ ఫేం విక్రంకుమార్ చెప్పిన సబ్జెక్టుకు ఓకే చెప్పారు నాగార్జున. కాగా, ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని, వచ్చే నెలలో దీనిని ప్రారంభిస్తామని నాగార్జున ఈ రోజు మీడియాకు తెలిపారు.

]]>