బాబు లోకల్…. బర్త్ డే

నాని నేను లోకల్ విజయవంతం గా దూసుకుపోతోంది. ఈ రోజు నాని బర్త్ డే సందర్బం గా తాజా చిత్రం “నిన్ను కోరి ” సినిమా ఫస్ట్ లుక్ ని విడుదుల చేసారు.శివ నిర్వహణ,దర్శకత్వం లో డివివి ఎంటర్ టైన్మెంట్ ఎల్ ఎల్పి పతాకం పై డివివి దానయ్య నిర్మిస్తున్న ఆ చిత్రం ప్రస్తుతం అమెరికాలో షూటింగ్ జరుగుతుంది.

“కృష్ణ గాడి వీర ప్రేమగాధ”డైరెక్టర్ హాను రాఘవాపుడి తో మరో సినిమా తెయబోతున్నాడు నాని.శ్రీనివాస్ చిక్కపల్లి,సుధాకర్ చెరుకూరి.మణిశర్మ సంగీతంలో రాబోయే ఈ సినిమా షూటింగ్ ఈ సంవత్సరం ఆగస్ట్ లో మొదలు పెడతారట.

]]>