ఐటీ మంత్రి లోకేష్ ఇచ్చిన డెడ్ లీ వార్నింగ్ ఇదే

ఆంధ్ర ప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి నారా లోకేష్ డెడ్ లి వార్నింగ్ ఇచ్చారు  ఎందుకో తెలుసా .ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగిగింది దీంతో వెబ్ సైట్ లు , సోషల్ మీడియా ప్రచారం కూడా బాగా ప్రచారం జరుగుతోంది ఎవరికి తట్టిన కవిత్వం వారు తెగ రాసేస్తున్నారు ఇందులో ఎవరి ప్రచారం వాళ్లు చేసుకొంటున్నారు ఐతే తెలుగుదేశం పార్టీ మీదకానీ నాయకుల మీద కానీ ఎలాంటి మీడియా లో ఐనా నెగెటివ్ ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు  చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు , ఇదిలా ఉండగా ఈపాటికే తెలంగాణ సీఎం కెసిఆర్ ఇదే తరహాలో వార్నింగ్ ఇచ్చిన  విషయం తెలిసిందే ..ఇక సోషల్ మీడియా లో కూడా కవీశ్వరుల కీప్యాడ్ కి లాక్ పడినట్టే నెమో …

]]>