లాంగెస్ట్ రివర్ బ్రిడ్జి ని ఓపెన్ చేస్తున్నారోహో

ఈ వంతెన 60 టన్నుల యుద్ధ ట్యాంకు బరువును అధిగమించగలదు మరియు చైనా సరిహద్దుకు దగ్గరగా అస్సాంలో ఉంది. ఈ వంతెన భారతదేశ సరిహద్దును చైనా-భారతీ సరిహద్దు వెంట ముఖ్యంగా ఉత్తర ఈశాన్య ప్రాంతంలో అరుణాచలప్రదేశ్ మరియు అస్సాం ప్రజలకు సులభంగా వాయు మరియు రైలు మార్గాలను  అనుసంధానంతో అందించడం ద్వారా అటు ప్రజలకు ఇటు దేశ భద్రతకు అవసరమైన యుద్ధ సామాగ్రిని తరలించడానికి అవసరమైన మార్గం గా  భారతదేశం ద్వారా ఈ వంతెనను నిర్మించారు.

assam-arunachal-pradesh-bri

]]>