"నేనోరకం" సాంగ్స్ విడుదల…

రామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం నేనోరకం. సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో వంశీదర్ రెడ్డి సమర్పణలో శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మహిత్ నారాయణ్ కంపోజ్ చేసిన ఈ సినిమా లొని సాంగ్స్ ను పూరి జగన్నాథ్,దేవిశ్రీ ప్రసాద్, గోపిచంద్ ఒక్కొ పాటను ఆవిష్కరించి చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు. సినిమామార్చి 17 న విడుదలకు సిద్దమవుతోంది.రేష్మిమీనన్ కధానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో ఆదిత్య మీనన్, కాశీ విశ్వనాద్, పృద్వీ, వైవాహర్ష, జబర్దస్త్ టీమ్ తదితరులు నటిస్తున్నారు కెమెరా: సిద్దార్ద్.. కూర్పు : కార్తీక్ శ్రీనివాస్, సంగీతం: మహిత్ నారాయణ్

]]>