తన సహజమైన నటనతో ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించుకున్న నాని తాజా చిత్రం ‘నేను లోకల్’ సినిమా తో ఇంకా ఎక్కువ గా ప్రేక్షకులను మెప్పించాడు.తెలుగు రాష్ట్రాలలో నే కాకుండా ఈ సినిమా ఓవర్సీస్ లోను దూసుకుపోతోంది.విడుదలైన మొదటి వారం లోనే 20 కోట్ల షేర్ ను వసూలు చేసి.ప్రస్తుతం ఈ సినిమా 30 కోట్ల షేర్ ను సొంతం చేసుకుంది.’భలే భలే మగాడివోయ్’ షేర్స్ ని క్రాస్ చేసి”నేను లోకల్” మొదటి స్థానం లో నిలిచింది.నాని కెరియర్లో ఈ సినిమా ప్రధమ స్థానంలో ఉంది.
]]>