మారుతీ సుజుకి లేటెస్ట్ వెర్షన్ కార్ మే నెల్లో మార్కెట్లోకి వచ్చేస్తోంది ఆ కంపెనీ విడుదల చేస్తున్న ఈ లేటెస్ట్ మోడల్ కార్ ఫొటోస్ ని విడుదల చేసింది, ఐతే గతం లో వచ్చిన డిజైర్ మోడల్లోని ఇంజిన్ ప్రత్యేకతే ఈ 3వ జనరేషన్ లో వస్తున్న దానికి పెద్దగా తేడా ఏమీ లేదట కేవలం మోడల్ మాత్రమే చేంజ్ అయ్యిందని అంటున్నారు కార్ ప్రేమికులు ,మే 16 న విడుదల అవుతున్న ఈ మోడల్ కార్ కోసం బుకింగ్ లు మే మొదటి వారం నుంచి మొదలవుతాయట,ఫొటోస్ మీరు ఓ లుక్కేయండి …
]]>