ప్రపంచంలో ఎక్కడా లేని రన్ వే ముంబై లోనే

రన్ వే  ఇది ఎందుకు ఉపయోగపడుతుందో తెలియని విషయం కాదు విమానాలు రావడానికి వెళ్ళడానికి ఉపయోగ పడుతుంది అదే ముంబై ,ఢిల్లీ కలకత్తా లాంటి ఎయిర్ పోర్ట్స్ లో ఈ రన్ వేల్లో విమానాలు వస్తు వెళ్తూ తెగ బిజీ గా ఉంటాయి.కానీ ముంబై విమానాశ్రయానికి ఒక ప్రత్యేకత వుంది ఏంటో తెలుసా ఇక్కడ ఉన్న విమానాశ్రయం లో ఒకే ఒక్క రన్ వే వుంది .ఈ తరహా ఒకే ఒక్క రన్ వే ఉన్న విమానాశ్రయం ప్రపంచం లో మరెక్కడా లేదంటే నమ్మగలరా

ఈ రన్ వే తోనే పాసింజర్ విమానాలు, కార్గో విమానాలు నెట్టుకొస్తున్నాయి .సింగ పూర్ ,ఢిల్లీ, దుబాయ్ ,సిడ్నీ ,వంటి నగరాల్లో రెండు రెండు రన్ వే లు వున్నాయి .ఈ విషయం  లో కూడా ముంబై ప్రత్యేకత సాధించింది ..లండన్ వంటి  బిజీ ఎయిర్పోర్ట్స్ సరసన చేరినా రెండో రన్ వే లేక పోవడం ముంబై ఎయిర్ పోర్ట్ దౌర్భాగ్యం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లో పని చేసే సిబ్బంది చేసే ఉద్యోగం కూడా కత్తి మీద సాము వంటిది అనే విషయం తెలుసా ఎందుకంటె ప్రతి 65 సెకండ్ కి ఒక ఏదొక ఫ్లైట్  వస్తూనే ఉంటుంది ముంబై విమానాశ్రయానికి .ఇక్కడ వుద్యోగం చేయడం కూడా కష్టమే అనుకుంట పాపం ఆ  సిబ్బందికి

 ]]>