ఆవిషయం అమెరికన్స్ కి తెలుస్తుందట..లాడెన్ కొడుకు

వెళ్లి చెప్పుఆడి కొడుకొచ్చాడు …ఆడి కొడుకొచ్చాడని..నిన్నటి వరకు ఒక లెక్క ఇప్పటినుంచి ఒక లెక్క అంటూ ఫుల్ పవర్ ప్యాక్ డైలాగ్స్ రెబల్ స్టార్ట్ ప్రభాస్ చెప్పినవి గుర్తుండే ఉంటాయి కదా…సరిగ్గా అలాంటి డైలాగుల్నే ఒసామా బిన్ లాడెన్ కొడుకు చెబుతున్నాడు అదేంటో చదవండి ఏఫ్బీఐ మాజీ అధికారి ఒకరు ఇంటర్వ్యూ లో అయన మాట్లాడుడూ ఒసామా బిన్ లాడెన్ మీద జరిగిన దాడుల్లో లాడెన్ వద్ద నుంచి కొన్ని ఉత్తరాలను స్వాధీనం చేసుకున్నారట ఆ ఉత్తరాల్లో కొన్ని లాడెన్ కొడుకు రాసినవై వున్నాయట ఆ ఉత్తరాల్లో దేవుని సేవలో మనం వున్నాం నేను ఇనుము నుంచి వేరు చేయబడిన ఉక్కులా మారి మన జిహాద్ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తాను నాన్న అని లాడెన్ కొడుకు హంజా రాసాడట .ఆ ఉత్తరాలు రాసేనాటికి అతని వయసు 22 సంవత్సరాలు.

ప్రస్తుతం హంజా వయసు 28అతను ఇప్పటికే లాడెన్ మద్దతు దారులను జిహాదీ సానుభూతి పరులను కూడా గట్టి ఉండొచ్చని ఏదొక సమయం లో తన తండ్రి మరణం పట్ల రివెంజ్ తీర్చుకోనే అవకాశం వుంది అనే అభిప్రాయం వ్యక్తం చేసారు .అంతే కాదు అచ్చంగా  లాడెన్ కి ఉన్న మనస్తత్వమే హంజా లో కూడా ఉన్నదని యాతనలు తాజాగా హంజా ఇచ్చిన ఒక సందేశంలో “అమెరికా గుర్తిస్తుంది హంజా ప్రతేకం గా తయారు చేయబడిన టెర్రరిస్ట్ అని” సరిగ్గా ఇలాంటి సందేశమే ఒకసారి లాడెన్ నుంచి వచ్చినట్టుగా మాజీ ఏఫ్బీఐ అధికారి చెబుతున్నారు.  అంతే కాదు హంజా ఇచ్చిన ఆడియో సందేశం లో అమెరికా ప్రజలారా మేము వచ్చేస్తున్నాం మీరు మేమొచ్చిన విషయాన్ని అనుభవించేలా చేస్తామని ,మా నాన్న లాడెన్ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని ఆ సందేశం  లో అంటున్నాడుట .

]]>