పద్మావతి షూటింగ్ సెట్ ని తగలబెట్టిన దుండగులు

బాలివుడ్ డైరెక్టర్ సంజయ్ లీల భన్సాలీ నిర్మిస్తున్న చిత్రం “పద్మా వతి ” ఈ చిత్రం షూటింగ్ మహారాష్ట్ర లోని కొల్హ పూర్ లో జరుగుతోంది . ఐతే ఇప్పటికే ఈ సెట్ గతం లో ఒక సారి అగ్నికి ఆహుతుతి  కాగా  తాజా గా నిన్న అర్ధరాత్రి 1 గంట ప్రాంతం లో గుర్తు తెలియని 20 మంది వచ్చి సెట్ ని తగల బెట్టారు . ఐతే ఈ సినిమాని కొంఅందరూ వ్యతిరేకిస్తున్నారట వారే ఈపనికి పాల్పడి వుండటాని అంటున్నారు షూటింగ్ సిబ్బంది , ఐతే ఈ ప్రమాదం లో ఎవరికి గాయాలు కాలేదు భన్సాలీ కూడా క్షేమం . కార్లు సెట్ లోని సామగ్రి మాత్రం స్వల్పం గా పాడయ్యాయి , ఈ  ఘటనకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదు .

అగ్ని ప్రమాద దృశ్యాలు పద్మావతి సెట్ 

]]>