కూతురు బర్త్ డే సెలబ్రేషన్స్ లో కాటమ రాయుడు..

పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య బర్త్ డే ని పూణే లో సెలెబ్రేట్ చేసారు.ఈ సెలబ్రేషన్స్ కి పవన్ కళ్యాణ్ కూడా వెళ్లారు కాటమ రాయుడు రిలీజ్ మరియు తన కూతురు బర్త్ డే ని సెలబ్రేట్ చేసుకున్నారు పవన్.ఆద్య స్కూల్ కి వెళ్లి పిల్లల్ని,టీచర్స్ ని కలిసారని,పిల్లలికి తల్లి తండ్రులు ఇచ్చే బహుమతి వారి బర్త్ డే రోజు వారిదగ్గర ఉండటమే,అదే పెద్ద గిఫ్ట్ అని  రేణు దేశాయ్ తన ట్విట్టర్ లోపేర్కొన్నారు.

pavan]]>