"హార్వర్డ్" లో కాటమరాయుడు

జనసేన అధినేత,సినీ హీరో పవన్ కళ్యాణ్ ( కాటమ రాయుడు ) బోస్టన్ చేరుకొన్నారు . .గురువారం బోస్టన్ యూనివర్సిటీ లో న్యూక్లియర్ అండ్ అంటి న్యూక్లియర్ ప్రొఫెసర్ మాధ్యు తో చర్చిస్తారు ఆతరవాత ఎనర్జీ పాలసీ నిపుణుడు ప్రొఫెసర్ హెన్రీ తో మాట్లాడతారు . అంతే కాకుకండా ప్రపంచ వ్యాప్తం గా ఆన్ లైన్ కోర్స్ లు నిర్వహిస్తున్న ఈడీఎక్స్ సంస్థ చీఫ్ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అగ్రవాల్ తో సమావేశం అవుతారు .. ఐదు రోజల పాటు జరుగనున్న పవన కళ్యాణ్ బోస్టన్ పర్యటనలో వివిధ సమావేశాల్లో పాల్గొంటారు. 10 వ తేదీ న నార్త్ హాంప్ షైర్ లో జరిగే కార్ ర్యాలీ లో పవన్ పాల్గొంటారు. 11 వ తారీఖున, “బికమింగ్ జనసేనాని ” అనే అంశం మీద ప్రసంగిస్తారు, ఆ తర్వాత 12 వ తేదీ ఉదయం హార్వార్డ్ యూనివర్సిటీ లో కీ నోట్ పై ప్రసంగం గంట సేపు సాగుతుంది ..అయన తో పటు తమిళ హీరో మాధవన్ కూడా హార్వార్డ్ లో మాట్లాడనున్నారు .]]>