నేను ప్రజల బ్రాండ్ అంబాసిడర్..పవన్ కళ్యాణ్

నేను కార్పోరేట్ బ్రాండ్స్ కి అంబాసిడర్ ని కాదు ..పేద ప్రజలకి బ్రాండ్ అంబాసిడర్ ని అని జనసేన అధినేత , సినీ హీరో పవన్ కళ్యాణ్ అన్నారు . మంగళగిరిలో జరిగిన పద్మశాలి గర్జన కు వచ్చిన అయన అన్న మాటలవి…చేనేత కు బ్రాండ్ అమ్బసిడార్ గ ఉంటానని అంటే కొందరు అన్నాను అవహేళన చేసారని అయన అన్నారు ,అంతే కాదు చేనేత కార్మికులను కళాకారులు గా గుర్తించాలని అన్నారు , పంచె కట్టుకుంటే తెలుగు వాదనే ఆత్మ గౌరవం ఉంటుందని అంటూనే , కంసాలి వృత్తి చేసే వారికీ సమస్యల పట్ల కూడా బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని అన్నారు , రాజకీయాల్లో వారసత్వం పేరుతో రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకొన్నాని ,త్వరలో రానున్న ఎన్నికల్లో పోటీ చేసి సమస్యల్ని అసెంబ్లీ లో వినిపిస్తానని అంటూనే జన సేనలో సైతం అర్హత లేని వారుంటే ఉపేక్షించ బొన్నాయి అన్నారు ,అధికారం కోసం నేను రాజకీయాల్లోకి రావడం లేదని కేవలం ప్రజా సమస్యల కోసమే అని స్పష్టం చేసారు ,వారానికొక రోజు చేనేతను వాడాలని తద్వారా చేనేతకు సహకారం అందించినట్టవుతుందని అన్నారు.

]]>