"కాటమరాయుడు" టీజర్

ఎట్టకేలకు పవన్‌కళ్యాణ్‌ తాజా చిత్రం ‘కాటమరాయుడు’ టీజర్‌ బయటకొచ్చింది.టీజర్ చూసిన ప్రతి నెటిజన్‌కు భారీ అంచనాలను పెంచాడు. కాటమరాయుడు టీజర్‌లొ పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్ ప్రకంపనలు సృష్టిస్తున్నది. టీజర్‌లో జనసేన అధినేత ఏమన్నాడంటే ‘ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు.. ఎవడున్నాదనేదే ముఖ్యం’ అని పలికిన డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. [embed]http://www.youtube.com/watch?v=-gqmAr3isc8[/embed]]]>