‘జన’ సైనికులను ఆహ్వానిస్తున్న పవన్….

 రాజకీయ ప్రక్రియలో నవతరం,మేధావులకు చోటు కల్పించాలన్న జనసేన సత్ సంకల్పంలో బాగంగా తలపెట్టిన ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది జనసేన పార్టి.ఈ విషయాన్నీ ప్రకటించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఉత్తరాంధ్రాలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే, జనసేన నిర్వహిస్తున్న ఎంపిక ప్రక్రియను పోటీ పరీక్షగా భావించవద్దని, కేవలం ప్రతిభను, శక్తియుక్తులను గుర్తించేందుకే ఎంపికలు నిర్వహిస్తున్నట్లు పవన్ తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 13 అర్థరాత్రి లోపు దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా పంపవచ్చని జనసేన విడుదల చేసిన లేఖలో పవన్ పేర్కొన్నారు.

జనసేన దరఖాస్తులు… గ్రేటర్ హైదరాబాద్‌      : http://janasenaparty.org/greaterhyderabad/ విశాఖ జిల్లా            : http://janasenaparty.org/visakhadistrict/ విజయనగరం జిల్లా    : http://janasenaparty.org/vijayanagaramdistrict/ శ్రీకాకులం జిల్లా        : http://janasenaparty.org/srikakulamdistrict/

janasena _pawan

]]>