మరో రీమేక్ మూవీ ప్లాన్ లో పవన్

vivegam ఓ మై గాడ్‌కు రీమేక్ చిత్రం గోపాల..గోపాల హిట్ కావడం తమిళ మూవీ వీరమ్‌కు రీమేక్‌గా కాటమరాయుడు సినిమా తీశాడు పవన్ కల్యాణ్. రిలీజ్‌కు ముందే కాటమరాయుడు సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈసారి కూడా  అజిత్ సినిమాపైనే దృష్టి పెట్టాడట పవన్. అజిత్ తాజా చిత్రం ‘వివేగం’ మూవీ పోస్టర్ టిన్సెల్ టౌన్‌లో సంచలనం సృష్టిస్తుండడంతో  వయసుకు తగ్గట్టు సబ్జెక్టులను ఎంచుకుంటున్న అజిత్ చిత్రాలతో టాలీవుడ్ బాక్సాఫీస్‌ను దున్నేయొచ్చని పవన్ భావిస్తున్నాడట. ఈ  ఎ ఏ మాత్రం వర్కౌట్ అవుతుందో చూడాలి …]]>