బంగారానికి పోటీగా పెట్రోల్,డీజిల్ పై రోజువారీ రేట్ల వడ్డన

ఔన్స్ బంగారం ధర చెన్నై మార్కెట్లో, ముంబై మార్కేట్లో ,హైదరాబాద్ మార్కెట్లో ఈ రోజు ధర  రానున్న రోజుల్లో తగ్గ నుంది  పెరగనుంది అనే వార్తలు, మార్కెట్ రాడార్ ని మాత్రమే చూసాం తాజా గా పెట్రోల్ పరిస్థితి కూడా బంగారం లాగా నే తయారయ్యే రోజులు ఏంటో దూరం లో లేవు పెట్రోల్ వినియోగదారులారా  మానసికం గా సిద్ధం కండి విషయం ఏమిటంటే..భారత్  పెట్రోలియం ,హిందుస్తాన్ పెట్రోలియం కంపెనీలు  ఇకనుంచి రోజువారీ గా పెట్రోల్ డిజిల్  ధరల మీద సమీక్ష జరిపి ధరలను నిర్ణఇంచ బోతున్నాయట

అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణం గా వెంటనే ధరల్లో మార్పులు తీసుకు రావాలని అర్ధ రాత్రి దాటే వరకు రేట్ల ల్లో మార్పు కోసం ఆగ కూడదు అనే నిర్ణయానికి వచ్చాయట క్రూ డ్ ఆయిల్ ధరను బట్టి పెట్రోల్ డీజిల్ ధరలను నిర్ణయించటం వలన భారత దేశం మరింత ముందుకి వెళ్తుందని ,అంటే కాకుండాధ్రాల్లో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించినట్టు అవుతుందని ఆయిల్ కంపెనీల అభిప్రాయం ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు ఇస్సరోయిల్,రిలయన్స్  కూడా ఇప్పటివరకు ఈ కంపెనీల ధరలనే  అనుసరిస్తున్నాయి ఇ ప్పుడు ఈ కంపెనీ లు కూడా  డైనమిక్ ప్రైస్ పద్ధతికి మారనున్నాయి ..

]]>