మొక్కలు మూడ్ మార్చేస్తాయి

సాధారణం గా  మూడ్  బాగా లేక పొతే మనం ఏదైనా ఆహ్లద కరమైన వాతావరణం ఉన్న ప్రాంతానికో లేదాసినిమాకి షికారుకు వెళ్లడం పరిపాటే  కానీ ఈ మొక్కలు అలాంటిలాంటి మొక్కలు కాదు ఏకం గా మన మూడ్ నే మార్చేస్తాయి అంతే కాదు మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తాయట సాధారణం గా మొక్కలంటే ఆరుబైట ఉంటాయనేది తెలిసిందేకాని ఈ మొక్కలు ఇన్డోర్ ప్లాంట్స్ అవేంటో వాటి ప్రత్యేకత ఏమిటో చూసేద్దాం ..2a

  1. తులసి ..
తులసి అంటే తెలియని వారుండరు ఇది కేవలం భక్తీ కి సంబంధించిన పవిత్ర మైన మొక్కే కాదు , యాంటి ఇన్ఫ్లమేటర్ మరియు అంటి బ్యాక్టీరియ లక్షణాలు ఉన్న మొక్క .తులసి మన పరిసరాల్లో ఉంటే మన మూడ్ ని మార్చటం తో పాటు మనలో పాజిటివ్ ఆలోచనల్ని రేకేట్టించటం లో కీలక పాత్ర పోషిస్తుంది ఈ మొక్క నుంచి వచ్చే సువాసన కూడా ఎంతో మేలు చేస్తుంది .3a 2) తెల్లగులాబి గులాబీ పువ్వు అంటే తెలియని వారుండరు ఈ గులాబీ రంఫు ని బట్టి చెప్పాలి అనుకున్న విషయాన్ని ఇట్టే చెప్పడానికి తరచూ గా వాడుతుంటారు ఐతే ఈ గులాబీల్లో రకరకాల వర్ణాలున్నాయి.వాటిలి తెల్ల గులాబి కూడా ఒక వర్ణం , దీని ప్రత్యేకత ఏమిటంటే గులాబీ మొకని చూస్తేనే చాలు మూడ్ మరి పోయి సంతోష పూరిత వాతావతవరణం క్రియేట్ అవుతుంది అంత్ర పాలజి ప్రకారం కూడా ఇదే అభిప్రాయం వుంది.4a 3) రోస్ మేరి రోజ్ మేరి  ఇది సాధారణం ఇంటీరియర్ డిజైన్ కోసం వాడతారు ,దీనికి వుండే సూదుల్లాటి ఆకులుమంచి సువాసన ని వెద జల్లుతాయి అంతే కాడుఒక ప్రత్యెక మైన రోజు అనే భావన కలిగే లా పాజిటివ్ ఎనర్జీ ని కలిగిస్తుంది. 5a 4) పీస్ లిల్లీ ఈ  మొక్క గాలిలో ఉండే తేమ ను తగ్గించి కేవలం ఆర్గానిక్ విలువల్ని ఉంచుతూ గాలిని శుభ్రం చేస్తుంది. దీని  స్వచమైన గాలి  మంచి మూడ ని సృష్టిస్తుంది. 6a 5) ఆర్కిడ్ ఈ ఆర్కిడ్ మొక్క ప్రత్యేకత వొత్తిడి ని దూరం చేయడం , ఏకాగ్రత ని పెంచటం , పాజిటివ్ ఎనర్జీ ని పెంచుతుంది.7a 6) లావెండర్ లావెండర్ ఇది తులసి లక్షణాలకి దగ్గరగా వుండే మొక్క దీని నుంచి వచ్చే సువాసన మనలోని ఆత్రుత భావాలను తగ్గించడం లో కీలక పాత్ర పోషిస్తుంది కాని ఈ మొక్క అంత విరివిగా దొరికే రకం కాదు అంతే కాదు ఈమొక్క ని కొనాలి అంటే చాల ఖర్చు పెట్టాలసి వస్తుంది ,ఇప్పటికే ఈ ఫ్ల్లావర్ ఉన్న అగరాబట్టిలు ,సెంట్లు వస్తున్నాయి ..8a 7) Geraniums ఈ మొక్క అందమైన మొక్కల కోవకు చెందుతుంది, ఈ మొక్క నుంచి వచ్చే సువాసన కారణం గా మెదడుకి ప్రశాంతత ను ఇచ్చి చల్ల బరుస్తుంది ,దాదాపు గా గులాబీల లాంటి దే ఈ మొక్క.9a 8) ఇంగ్లీష్ ఐవీ ఈ మొక్క గాలి ని శుభ్ర పరుస్తుంది దీని ద్వార  మంచి ఆలోచనలు వస్తాయి శ్వాస తీసుకోవడానికి అవసర మైన మంచి గాలి ని ఇస్తుంది ,ఇతర మొక్కలకు తీసుకున్నట్టు దీనిని పెంచటానికి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేదు.10a 9) బోస్టన్ ఫెర్న్  ఈ మొక్క లో బోలెడన్ని ఓషధ గుణాలున్నాయి అనే చెప్పాలి , సుమారు 1900 రకాల విషయాలను గంటలో  హరించే గుణాలున్నాయి,దీని ఎయిర్ ఫిల్టర్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు ,]]>