జనసేన అధినేత చేనేత బ్రాండ్ అంబాసిడర్ పవన్ కల్యాణ్ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ తమ పార్టీ నుంచి ప్రెస్‌నోట్ విడుదల చేశారు.స్త్రీలను అందరూ గౌరవించాలని అన్నారు. మహిళ దినోత్సవాలను మాటలతో చేయడం కాదు.చేతలతో చూపుదామని అన్నారు.