రాజుకొంటున్న 2109 ఎన్నికల వేడి

అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో 2019 ఎన్నికల వేడి రాజుకొంటోంది ..ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షం వైస్సార్సీపీ , తెలంగాణాలో ప్రస్తుతానికి ప్రతిపక్షమే లేదు  కానీ కొంత ఎదురుగాలి ఎన్నికల సమయానికి వీచే అవకాశాలు లేక పోలేదు , ఇదిలా ఉండగా నిన్న కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఉత్తమకుమార్ రెడ్డి ఎన్నికల మేని ఫెస్టో తయారు చేస్తున్నట్టు చెప్పారు , ఇక  ఆంధ్ర ప్రదేశ్ లో మంత్రి వర్గ విస్తరణ ద్వారా రాయల సీమ, ఉత్తరాంధ్ర , గోదావరి జిల్లాలో తెలుగు దేశం పార్టీ ని బల పరిచేందుకు ముఖ్య మంత్రి చంద్రబాబు జుంపింగ్ నేతలకు మంత్రిపదవులు కట్ట బెట్టారు , తెలంగాణాలో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఐతే ముఖ్య మంత్రి చంద్ర శేఖర రావు రాజకీయం కూడా ఇదే తరహా లో వుంది తెలుగు దేశం నేతలందరినీ తెరాస లో చేర్చుకున్నారు దీంతో ఇప్పుడు వైస్సార్సీపీ పరిస్థితే తెలుగుదేశం కి కూడా వచ్చింది పార్టీ మారిన వారిని అనర్హులుగా చేయాలనీ కోర్ట్ మెట్లెక్కారు  అక్కడ ఊరట కలిగింది కానీ స్పీకర్ దగ్గరే నిర్ణయం పెండింగ్ లో ఉంది.

trs

ఇదిలా ఉండగా జగన్మోహన్ రెడ్డి కూడా కోర్ట్ మెట్లెక్కేందుకు అస్త్ర శస్త్రా లను లను సిద్దము చేసుకొంటున్నారు .ఇలా ఎవరి ఎత్తుల్లో వారు రెండేళ్లు ముందుగానే ప్రేపరేషన్ లో ఉన్నారు బీజేపీ కొద అవకాశం కోసం చూస్తోది, ఐతే తెరాస మాత్రం గుంభనం గాఉన్నట్టే కనిపిస్తున్నప్పటికీ  ఆ పార్టీ లో కూడా కెసిఆర్ తర్వాత నుంబర్ 2 ఎవరనే దాని మీద కొంత కన్ఫ్యూషన్ ఉంది మొత్తానికి 2019 ఎన్నిక ల వార్ వెరైటీ గా ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి ..ఎందుకంటె గతం లో జంపింగ్ లు ఉన్న దానికంటే ఇప్పుడు బాగా పెరిగి పోయాయి తద్వారా  గెలిచినవాళ్ళే అధికార పార్టీల్లోకి దూకటం వంటి అనుభవం అయ్యింది కాబట్టి ఈసారి ఈ విషయం లో జాగ్రత్త పడే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి ..మొత్తానికి వేడి రాజుకున్నట్టే కనిపిస్తోంది

]]>