ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ కర్ణాటక.బాహుబలి 2 ట్రైలర్ రిలీజ్ ఐన సందర్భం గా కర్ణాటక ప్రభాస్ ఫ్యాన్స్ గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసారు. ప్రభాస్ ఫ్యాన్స్అసోసియేషన్ కర్ణాటక అధ్యక్షుడు ఎం రంజిత్ రెడ్డి బాహుబలి 2 ట్రైలర్ రిలీజ్ చేసారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసిసెలెబ్రేట్ చేసారు.
]]>