అభిమానులందరికి హీరో ప్రభాస్ చెప్పిన మాట ఇదే

ఆదివారం తో వెయ్యికోట్ల వసూళ్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా అవతరించింది బాహుబలి.  తన మీద ఇంతటి ప్రేమానురాగాలను చూపిస్తున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు యంగ్ రెబల్ స్టార్ ప్రబాస్.బాహుబలి 2 కి ఇంతటి ఘన విజయాన్ని తెచ్చిపెటిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కృతజ్ఞతలు తెలియజేసారు.తన భారీ విజన్ ను ముందుకు తీసుకెళ్లగలననే నమ్మకాన్ని తన మీద ఉంచి, జీవితంలో ఒక్కసారి మాత్రమే సాధ్యమయ్యే బాహుబలి పాత్ర తనకు ఇచ్చినందుకు దర్శకుడు రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపాడు.

]]>