కథానాయకుడు ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’. యూవీ క్రియేషన్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో ‘సాహో’ తెరకెక్కుతోంది. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. శ్రద్ధాకపూర్ కథానాయిక. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 15న విడుదల చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ ట్విట్టర్ లో ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

‘హాయ్ డార్లింగ్స్. ప్రస్తుతం సాహో షూటింగ్ ఆస్ట్రియాలో జరుగుతోంది. గతంలో ఇలాంటి అనుభూతులను ఎప్పుడూ చూడలేదు. అద్భుతంగా ఉంది’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలో ప్రభాస్‌తో పాటు కథానాయిక శ్రద్ధాకపూర్ కూడా ఉంది.యూవీ క్రియేషన్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో ‘సాహో’ తెరకెక్కుతోంది. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.