ప్రభాస్ కి పోటీ గా ఆద్యా…. వైరల్ వీడియో

బాహుబలి..బాహుబలి ఎక్కడవిన్న ఇదే మాట పాలు తాగే పసివాడు కూడా దండాలయ్య పాట వింటే నిద్ర పోతున్నాడు అది వాడికి జోల పాట.ఇప్పుడు ఈ బుడుతడిని చూడండి పేరు సరిగ్గా పలకడానికే నోరు తిరగదు కానీ బాహుబలి డైలాగ్ మాత్రం గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తున్నాడు ఇది వాడికైనా అర్ధమయిందో లేదో కానీ నిజంగానే ప్రాణాలకు తెగించి యుద్దానికి వెళ్ళేవాడిలా మాత్రం తయారయ్యాడు.నాతో వచ్చేవారు ఎవరు,ప్రాణాలిచ్చేవారెవరు అంటూ సవాల్ విసురుతున్నాడు.బాబు ఆద్యా మేము రాలేము కానీ ప్రభాస్ ని కూడా తోడు తీసుకెళ్ళు వస్తా అంటున్నాడు…మనకు వినోదం ప్రభాస్ కి మత్రం పోటి.ఇంకా ఛాన్స్ లన్ని ఆద్యా కేనేమో…

[embed]http://www.youtube.com/watch?v=-GR03hNSHpQ[/embed]]]>