హాలీవుడ్ సినిమాల్లో కనిపించనున్న ప్రియాంక చోప్రా ?

బాజీ రావు మస్తానీ , దిల్ ధఢక్ నేదో , జై  గంగాజల్ వంటి బాలి వుడ్ చిత్రాల్లో  నటించిన  ప్రియాంక చోప్రా  ఇప్పుడు  రాబోతున్న  హాలీవుడ్ చిత్రం లో నటించి కనిపించ బోతోంది ..అది కూడ మంచిపేరున్న హీరో సరసన ..తెరకెక్కుతున్న హాలీ వుడ్ చిత్రం మిషన్ ఇంపాసిబుల్ 6 ఈ చిత్రం లోనే ప్రియాంక చోప్రా  టామ్ క్రూస్ పక్కన నటించ బోతోంది , మిషన్ ఇంపాజిబుల్ 6 షూటింగ్ కొంత భాగం ఇండియా లో చిత్రీకరించాల్సి ఉందట ఈ పార్టీ లో మెయిన్ రోల్ లో ప్రియాంక ఉండబోతోందట ..ఐతే ఎమ్ ఐ టీమ్ ప్రియాంక కోసం రెడీ గా ఉన్న తనకి ఖాళీలేదు  అదే సమయం లో ఇంకొక సినిమా షూటింగ్ అమెరికా ల ఉందట మరి ఈ  అమ్మడు ఏం చేస్తుందో చూడాలి

]]>