నిర్మాతని చితకబాదారు…

అసలు సినిమాలలో చేయాలంటే వారికీ కావాల్సిన రీతిలో ఏమి అడిగితె అవి సమర్పించుకోక తప్పదు అని ఇప్పుడిపుడే ఒక్కోనటి బయటపెడుతున్నారు.హీరోయిన్ అవకాశాలు కల్పిస్తానంటూ లైగిక వేధింపులకు గురిచేస్తున్నారు.బయపడి లొంగిపోయేవాళ్లు కొందరు ఎదురు తిరిగి ఎదిరించే వారు మరి కొందరు.

తాజా గ ‘ప్రీతి మాయ హుషారు’ అనే సినిమాను నిర్మించిన వీరేష్ ఆఫీస్ లో ఓ యువతి పని చేస్తోంది. హీరోయిన్ గా అవకాశం కల్పిస్తానంటూ,పెద్ద నిర్మాతలతో తనకు పరిచయం ఉందని.తనకు సహకరిస్తే హీరోయిన్ ను చేస్తానని ఆమెను వీరేష్ లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు.ఈ వేధింపులను తట్టుకోలేక పోయిన ఆ యువతితన కుటుంబ సభ్యులకు  చెప్పింది.ఆమె బందువులు బెంగుళూరు లోని హెచ్ఎస్ఆర్ లేఔట్ లో ఉన్న వీరేష్ ఇంటికి వచ్చి… అతన్ని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

]]>