పంజాబ్ పోలీస్ కి రాఖి సావంత్ దొరకలేదోచ్

వాల్మీకి గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సినీ నటి రాఖీ సావంత్  మీద వాల్మీకి అభిమానులు కేసు పెట్టిన విహాయం తెలిసిందే ఈ విషయం మీద మార్చ్ 9 న లుధినాయ కోర్ట్ కు హాజరవ్వాలని సమన్లు జారీ చేశారు ఐతే కోర్ట్ కి హాజరు కాక పోవడడం తో  కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ  చేసారు , ఐతే కోసం మెరుపు ఏమిటంటే వారెంట్  తీసుకుని  అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులకు చుక్కెదురైంది రాఖీసావంత్ ఎక్కడుంది అనే విషయాన్ని కనిపెట్ట లేక వెను దిరిగారు .

]]>