"బాహుబలి" ని "భల్లాలదేవుడు" ఎందుకలా అన్నాడు

విడుదల కాబోతున్న జక్కన్న అద్భుత చిత్రం బాహుబలి 2 ఈ చిత్రం ప్రీ రిలీజ్ గ్రాండ్ గా జరిగింది ..ఈ సందర్భం గా అందరూ తమ తమ అనుభవాలను మధుర స్మృతులను స్టేజి మీద పంచుకున్నారు ఐతే సహజం గా నాయకుడు ప్రతినాయకుడు కూడా తమ తమ ఫీలింగ్స్ ని చాలా బాగా అందించే ప్రయత్నమే చేసారు ఐతే ప్రతినాయకుడి పాత్ర పోషించిన  రానా తన అనుభవాల్ని వివరించారు . బాహుబాలి సినిమా  మొదలుపెట్టి  ఐదు సంవత్సరాలు ఎలా గడిచిపోయాయి అనేది ఈరోజుకి తెలియ లేదని , ప్రత్యేకం గా వ ల్లి మేడం ని మర్చి పోలేనని చెప్పుకొచ్చారు అంతే కాదు లైఫ్ లో ప్రభాస్ లాంటి మరో కో యాక్టర్ ని పొందలేనని అన్నారు .మొత్తం గా మాహిష్మతి సామ్రాజ్యం మిస్ అవుతున్నందుకు చాలా ఫీల్ అవుతున్నానని భావోద్వేగానికి గురైనా కనిపించకుండా  కవర్ చేసుకున్నారు రానా..ఆల్ బెస్ట్  బాహుబలి

]]>