'రాధ'సెకండ్ సాంగ్…

“శతమానం భవతి” ఫేమ్ శర్వానంద్,లావణ్య త్రిపాఠి నటిస్తున్న చిత్రం “రాధ” షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన,ఈ చిత్రం లోని “చూపులతో గుచ్చి గుచ్చి చంపకు”అనే రెండోవ పాటను ఈ రోజు విడుదల చేసారు.ఉగాది పండుగ సందర్భంగా మార్చి 29 న యాక్షన్ ఎంటర్టైనర్ ని విడుదల చేయనున్నారు.

]]>