తెలుగులో వస్తున్న తమిళ విలన్ మూవీ
తమిళ నటుడు రెహమాన తెలుగువారికి బాగా సుపరిచితుడే. ‘16 – ఎవ్రీ డీటైల్ కౌంట్స్’ ఇటీవల తెలుగులో విడుదలై రెహమాన్ కు పెద్ద విజయాన్ని సాధించింది. అటు విమర్శకుల ప్రశంసల్ని, ఇటు బాక్సాఫీసు వసూళ్లను కూడా రాబట్టుకుంది. 16-ఎవ్రీ డీటైల్ కౌంట్స్’ చిత్రానికి గానూ మిగిలిన అందరితోనూ పోలిస్తే రెహమానకు మరింత మంచి పేరు వచ్చింది. తాజాగా ఆయన నటించిన ‘ఒరు ముగత్తిరై’ తెలుగులోకి డబ్ అవుతోంది డీవీ సినీ క్రియేషన్స పతాకంపై ఈ సినిమాను వెంకటేశ్వరరావు తెలుగులో విడుదల చేస్తున్నారు.
ఈ మూవీ కి సెంథిల్నాథన దర్శకత్వం వహించారు. ఇది థ్రిల్లర్ చిత్రం. ఓ సైకియాట్రిక్ డాక్టర్‌కి సంబంధించిన కథ ఇది. సైకాలజీ విద్యార్థిని ఇష్టపడి మానసికంగా ఇబ్బందులకు గురైన సైకియాట్రిక్ డాక్టర్‌కు సంబంధించిన కథతో తెరకెక్కింది.
అదితి, దేవికా మాధవన, ఢిల్లీ గణేశ, మీరా కృష్ణఈ మూవీ లో మెయిన్ రోల్స్
]]>