విద్యాబాలన్ కోసం రజనీకాంత్ తహతహ

02

రజనీకాంత్‌ విద్యాబాలన్‌ జంటగా ఓ సినిమా రాబోతున్నట్టు  సమాచారం  ‘కబాలి’ చిత్రం తర్వాత మళ్లీ రంజిత్‌ పా దర్శకత్వంలో రజనీకాంత్‌ సినిమా చెయ్ బోతున్నాడు ఈ చిత్రాన్ని ధనుష్‌ వండర్‌బార్‌ ఫిలిమ్స్‌ సంస్థ రూపొందిస్తోంది. షూటింగ్‌ మే నెలలో ప్రారంభం కానుంది  ఇందులో రజనీకి జంటగా బాలివుడ్‌ నటి విద్యాబాలన్‌ నటించవచ్చనే సమాచారం వెలువడింది. కబాలి చిత్రంలో మొదట్లో రజనీకి జంటగా నటించేందుకు విద్యాబాలన్‌తో చర్చలు జరిపారు. అప్పట్లో కాల్షీట్లు కుదరలేదు. దీంతో ఆ చిత్రావకాశం రాధికా అప్టేను వరించింది. ప్రస్తుతం మళ్లీ రజనీతో నటించే అవకాశం విద్యాబాలన్‌ కు వెతుక్కుంటూ వచ్చింది.

]]>