మలేషియా ప్రధానికి ఆతిధ్యమిచ్చిన ఎందిరన్ 2.0

తమిళ సూపర్  స్టార్ రజని కాంత్ మలేషియా ప్రధానికి నజీబ్ రజాక్ కు ఆతిధ్యం ఇచ్చారు ఇండియా వచ్చిన ఆయనకు ఈ ఆతిధ్యం వెనుక ఎటువంటి రాజకీయ ఉద్దేశ్యం లేదని రజని స్పష్టం చేసారు ..ఐతే రజాక్ రెండురోజుల పర్యటన కోసం తమిళనాడు వచ్చారు..మలేషియా సింగ పూర్ ,దేశాల్లో తమిళులు ఎక్కువగా ఉన్నారనే విసహాయం తెలిసిందే .ఐతే మలేషియాలో త్వరలో సాధారణ ఎన్నికలు జరుగ నున్న నేపధ్యం లో రజాక్  తమిళనాడు లో పర్యటిస్తున్నారు .కబాలి షూటింగ్ సమయం లో అక్కడి ప్రభుత్వం ఎంతో సహకారాన్ని అందించిందని అంతే కాకుండా మలేషియాలోని  తమిళులని ప్రభుత్వం బాగా చూసుకొంటుందని  రజని చెప్తూ  ఎందిరన్  2.0  దీపావళికి విడుదల అవుతుందని చెప్పారు ..

]]>