"రాజు గారి గది"లో నాగార్జున

ఘన విజయం సొంతం చేసుకొన్న “రాజు గారి గది” సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందుతున్న చిత్రమే “రాజు గారి గది 2”. కింగ్ నాగార్జున ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో సమంత, సీరత్ కపూర్ లు కథానాయికలుగా నటిస్తున్నారు.

Raju gari gadhi 2 (3)
ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పివిపి సినిమా-మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్-ఓక్ ఎంటర్ టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మూడో షెడ్యూల్ ఇటీవల పాండిచ్చేరిలో జరుగుతోంది .
Raju-gari-gadhi-2-(2)
ఈ చిత్రంలో 
నరేష్, అశ్విన్, వెన్నెల కిషోర్, ప్రవీణ్ లు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు , సంగీతం: తమన్ ఎస్.ఎస్, కళ: ఏ.ఎస్.ప్రకాష్, సినిమాటోగ్రఫీ: దివాకరన్, మాటలు: అబ్బూరి రవి
]]>